డ్రైఫ్రూట్స్‌ను ఇలా తినాలా..?
డ్రై ఫ్రూట్స్‌ని రాత్రంతా నానబెట్టి తీసుకుంటే వీటిలోని పోషకవిలువలు పెరుగుతాయట.
డ్రై ఫ్రూట్స్ ని తీసుకునే ముందు వీటిలో నెయ్యిని కలిపినా కూడా మంచి ఫలితం ఉంటుంది. జీర్ణశక్తికి సహకరిస్తుంది.
లస్సీలు, స్మూతీస్లో పాలుగానీ, పెరుగుగానీ కలిపి తీసుకుంటే రుచితోపాటు త్వరగా
జీర్ణం అవుతాయి.
డ్రైఫ్రూట్ లడ్డూలు తయారు చేసుకోవడం వల్ల శక్తితోపాటు, రుచికరంగా కూడా ఉంటాయి.
డ్రైఫ్రూట్స్ ని ఓట్మీల్ లో డ్రైఫ్రూట్ కలపడం వల్ల మంచి రుచి, పోషకాలు కూడా అందుతాయి.
డ్రైఫ్రూట్స్ బెల్లంతో తీసుకోవడం వల్ల రుచి, ఆరోగ్యం రెండూ బావుంటాయి.
Related Web Stories
బ్లూ చీజ్‌తో కలిగే ఏడు ఆరోగ్య ప్రయోజనాలివే..!
పీనట్ బటర్.. ఆరోగ్యానికి ఇంత మేలు చేస్తుందా?
స్నానం చేసిన వెంటనే నీరు తాగితే..!
నెయ్యితో చర్మానికి ఎన్ని లాభాలున్నాయో తెలుసా?..