ఈ విత్తనాలు తింటే మీ బాడీ ఉక్కులా తయారవుతుంది..
గుమ్మడి విత్తనాల్లో ప్రొటీన్, పిండిపదార్థాలు, క
ొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
గుమ్మడి విత్తానాలు తింటే నిద్ర మెరుగుపడుతుంది. వ
ిత్తనాల్లోని జింక్‌తో క్యాన్సర్ నుంచి రక్షణ దక్కుతుంది.
చియా విత్తనాలు తినటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు
పడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
ఇందులోని పుష్కలమైన ఒమేగా3 యాసిడ్స్, యాంటీఆక్సిడ
ెంట్స్తో ఇన్‌ఫ్లమేషన్ అదుపులోకొస్తుంది.
అవిసె గింజలు తినటం వల్ల మలబద్ధకం వదులుతుంది.
హార్మోన్ల హెచ్చుతగ్గులు అదుపులోకొస్తాయి. జీర్ణశక
్తి పెరుగుతుంది.
పొద్దుతిరుగుడు గింజలు తినటం వల్ల గుండె పనితీరు మ
ెరుగుపడుతుంది.
వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
Related Web Stories
రోజా పువ్వుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?
లిథియం సమృద్ధిగా ఉండే ఫుడ్స్.. తప్పనిసరిగా తినాలి
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న పొత్తులు తింటున్నారా..?
నల్ల మిరియాలతో సూపర్ బెనిఫిట్స్..