సదాబహార్ పువ్వులంటే ఎవరికీ తెలియదు. కానీ వీటిని చూస్తే మాత్రం ఎవరైనా పోల్చుకుంటారు

ఎక్కువ మంది ఏవో పిచ్చి పువ్వులు అని పిలుస్తూ ఉంటారు 

ఇది శక్తివంతమైన ఔషధ మొక్కగా చెప్పుకోవచ్చు.

సాంప్రదాయ వైద్యంలో కూడా దీనిని వినియోగిస్తూ ఉంటారు. దీని గొప్పతనం తెలియక ఎంతోమంది ఈ మొక్కలను తీసి పడేస్తూ ఉంటారు.

సదా బహార్ మొక్కను శతాబ్దాలుగా ఆయుర్వేద నివారణలో భాగంగా వినియోగిస్తున్నారు.

జుట్టు సంరక్షణకు కూడా దీన్నిని బాగా ఉపయోగిస్తారు.

సదా బహార్ పువ్వుల్లో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆల్కలాయిడ్లు అధికంగా ఉంటాయి.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తలపై చర్మం దెబ్బ తినకుండా, జుట్టు పలచబడకుండా అడ్డుకుంటాయి.