చూడ్డానికి చిన్నవిగా ఉండే ఈ చియ సీడ్స్‌లో అద్భుత గుణాలు ఉన్నాయి

చియసీడ్స్‌ చిన్నవిగా ఉన్నా  మంచి పోషకాహారం.

వారి వెయిట్ లాస్ గోల్స్‌ని రీచ్ అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

సబ్జా, చియా రెండూ కూడా కాస్తా ఒకేలానే కనిపిస్తాయి.  

నీటిలో వేసినప్పుడు సబ్జా గింజలు వెంటనే నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి. అయితే

చియా గింజలు వాటి బరువులో దాదాపు 10 రెట్లు నీటిని పీల్చుకుని పేస్ట్‌లా తయారవుతాయి.

ఈ చిన్న గింజలు పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని తినడం వల్ల బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.