వయసు పెరిగేకొద్దీ జుట్టు, చర్మం కాంతివిహీనంగా మారుతుంది

ఎముకలు కూడా బలహీనమవుతాయి. వీటిన్నింటికి కారణం పోషకాల లోపం

ఈ సమస్యలన్నింటిని దూరం చేయాలంటే గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్,చియా సీడ్స్ , అవిసెలు, బాదం, డేట్స్

గుమ్మడి గింజల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

మెగ్నీషియం, ప్రోటీన్, జింక్, ఐరన్‌లు పుష్కలంగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో 

గుమ్మడి గింజల్లో  యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల జుట్టు, చర్మానికి చాలా మంచిది.

పావు కప్పు బాదం, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసెలు, చియా గింజలు తీసుకుని రోస్ట్ చేయండి

వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. ఇప్పుడు 10 ఖర్జూరాలు గ్రైండ్ చేయాలి.

వీటన్నింటిని కలిపి లడ్డూల్లా చేయాలి.  ఇవి రోజు తింటే ఎముకలు బలంగా మారడమే కాదు.. జుట్టు, చర్మానికి కూడా చాలా మంచిది.