ఎండాకాలంలో ఈ జ్యూస్ అమృతమే..
రోజూ తాగితే...
వేసవి కాలంలో కర్బూజ తినడం, జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలామంచిది.
రుచిగా ఉండటంతోపాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కర్బూజాలో నీరు, పీచు పుష్కలంగా ఉంటుంది.
వేసవిలో ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పనిచేస్తుంది.
విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
కొన్ని క్యాన్సర్ల ప్రమాదం నుంచి రక్షిస్తుంది.
కర్బూజలో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. దీనిని తినడం వల్ల రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
వృద్ధులు రోజూ కొబ్బరి నీరు తాగొచ్చా..
చింతకాయల వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
అనారోగ్య సమస్యలకు దరికి రాకుండా ఉండటానికి తామర పువుచేసే ప్రయత్నం తెలిస్తే వదలరు
మహిళలు కాళ్లకు వెండి పట్టీలు ధరిస్తున్నారు? వాటి గురించి మీకు తెలుసా