వృద్ధులు రోజూ కొబ్బరి నీరు తాగొచ్చా..
సహజ పానీయం కొబ్బరి నీరు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. శరీరం హైడ్రేట్ గా ఉంచుతుంది.
వయసు పెరిగే కొద్దీ.. ముఖ్యంగా వృద్ధులు రోజూ తాగడం మంచిది కాదు.
కొబ్బరి నీరులో అధికంగా పొటాషియం ఉంటుంది. ఇది కొంతమందికి హానికరం కావచ్చు
కొబ్బరి నీరు ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల డయాబెటిక్ రోగులకు హానికరం
ఎందుకంటే ఈ కొబ్బరి నీరు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది.
వృద్ధులలో జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది.. ఈ కారణంగా శరీరం దానిని త్వరగా ప్రాసెస్ చేయలేకపోతుంది
కొంతమంది వృద్ధులకు కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత గ్యాస్, కడుపు నొప్పి లేదా విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.
ఈ విషయంలో వైద్యుడి సలహా తీసుకుని అనంతరం కొబ్బరి నీరుని తాగడం ముఖ్యం.
Related Web Stories
చింతకాయల వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
అనారోగ్య సమస్యలకు దరికి రాకుండా ఉండటానికి తామర పువుచేసే ప్రయత్నం తెలిస్తే వదలరు
మహిళలు కాళ్లకు వెండి పట్టీలు ధరిస్తున్నారు? వాటి గురించి మీకు తెలుసా
ఖాళీ కడుపుతో ఉసిరికాయ తింటే ఇన్ని లాభాలా..