మడమల్లో ఈ లక్షణాలు ఉంటే  చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..

డయాబెటిక్ రోగులలో నరాలు దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

పాదాలు, అరికాళ్లు, చీలమండలలో ఏదైనా సమస్య ఎదుర్కొంటూ ఉంటే అది రక్తంలో చక్కెర పెరుగుదలకు సంకేతం.

అరికాళ్లలో వాపు సమస్య కనిపిస్తే అది అధిక చక్కెర స్థాయిలకు సంకేతం.

మధుమేహం ఎక్కువ ఉన్నవారిలో ఈ సమస్య కనిపిస్తుంటుంది.

కాళ్లలో మంట, జలదరింపు, పాదాలు అరికాళ్ళలో నొప్పి వంటి సమస్యలు రక్తంలో అధికంగా చక్కెర స్థాయిలు ఉండటం వల్ల వస్తాయి.

విటమిన్-బి12, బి6,  ఫోలేట్ మొదలైన విటమిన్ల లోపం కూడా నరాలను దెబ్బతీస్తుంది.

ఇది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కావడం వల్ల జరుగుతుంది. అరికాలి ఫాసిటిస్ అనే సమస్య వస్తుంది.