శరీరంలో జింక్ తగ్గితే కలిగే సమస్యలు  ఇవే.. 

తక్కువ జింక్ స్థాయిలు జుట్టు  రాలడం లేదా సన్నబడటానికి కారణమవుతాయి

జింక్ లోపం వల్ల దృష్టి సమస్యలు, రాత్రి పూట చూపు ఇబ్బంది ఉండవచ్చు 

జింక్ లోపంతో రుచి, వాసన కోల్పోవడానికి కూడా దారితీస్తుంది

జింక్ లోపం వల్ల గాయం మానడం నెమ్మదిస్తుంది

జింక్ లోపంతో చర్మం పొడిబారుతుంది

అతిసారం, జీర్ణ సమస్యలకు జింక్ లోపమే కారణం అవుతుంది

జింక్ లోపం టెస్టోస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది

లిబిడో, సంతానోత్పత్తి తగ్గడం వంటి లక్షణాలుంటాయి