రాగి జావ‌.. ఎవ‌రెవ‌రు  తాగ‌కూడ‌దంటే?

 రాగి జావ వేస‌వి తాపాన్ని త‌గ్గిస్తుంది.బాడీని హైడ్రేట్ గా ఉంచుతుంది.

నిత్యం ఒక గ్లాస్ రాగి జావ తాగితే వేసవిలో హీట్‌స్ట్రోక్ నుంచి రక్షిణ ల‌భిస్తుంది.

రాగి జావ‌ శరీరాన్ని చల్లబరచే గుణం కలిగి ఉంటుంది.అందువ‌ల్ల సైనస్ సమస్యలు ఉన్నవారు..

తరచూ జలుబు మ‌రియు దగ్గుతో బాధ‌ప‌డేవారు రాగి జావ‌ను తాగ‌క‌పోవ‌డ‌మే మంచిది.

రాగిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను క్రమంగా తగ్గిస్తుంది.

తక్కువ బ్లడ్ షుగర్ తో ఇబ్బంది ప‌డుతున్న‌వారు రాగి జావ తాగే ముందు త‌ప్ప‌నిస‌రిగా వైద్యుల స‌ల‌హా తీసుకోవాలి.