ఇలా చేస్తే మీ ఆయుష్షు పెరగడం ఖాయం

ఎక్కువ కాలం జీవించేందుకు రోజు 30 నిమిషాలు కేటాయించాలి

ప్రతీ రోజు 30 నిమిషాలు.. మీ ఆయుష్షును సగటున 9 ఏళ్లు పెంచుతుంది

ఈ మార్పు శారీరక వ్యాయామం వల్లే సాధ్యం

వయస్సు పెరుగుతున్నప్పుడు శారీరక శ్రమతో ఆరోగ్యం, శక్తి పెరుగుతాయి

వ్యాయామంతో బాడీలో క్రోమోజోముల్లోని టెలోమియర్లు పొడవుగా పెరుగుతాయి

టోలోమియర్లు పొడవుగా ఉన్నప్పుడు వృద్ధాప్య ప్రభావాలు తగ్గిపోతాయి

టోలోమియర్లు తగ్గితే వృద్ధాప్య లక్షణాలు త్వరగా వచ్చేస్తాయి

మహిళలు వారంలో ఐదురోజులు.. ప్రతీ రోజు 30 నిమిషాలు జాగింగ్ చేస్తే మంచిది

పురుషులు ప్రతీ రోజు 40 నిమిషాల పాటు జాగింగ్ చేయాలి

అలాగే ఇంట్లో చేసే పనుల వల్ల కూడా శారీరక వ్యాయామం పెరుగుతుంది

మంచి ఆహారం, తగినంత నిద్ర, యోగా, ధ్యానం వంటివి కూడా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి