కమలా పండులో ఎన్నో పోషకాలు ఉన్నాయి

దీనిలో బోలెడు ప్రయోజనాలున్నప్పటికీ కమలా పండును కొందరు తినకూడదు

ఏ సమస్యలు ఉన్న వాళ్లు దీనిని తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

జలుబు, దగ్గుతో బాధపడేవారు కమలా పండు తినకూడదు

అలాగే, జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా కమలా పండు తినడం మంచిది కాదు

అధిక బరువు ఉన్న వాళ్లు కూడా దీనిని తినకూడదు

ఎసిడిటీ సమస్యలతో ఇబ్బంది పడేవారు కూడా దీనికి దూరంగా ఉండాలి

అలాగే, కమలా పండ్లను ఖాళీ కడుపుతో తినకూడదు. ఇలా తినడం వల్ల గ్యాస్ సమస్యలు వచ్చే ప్రమాదముంది.