పచ్చి టమోటాలలో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం మొదలైన పోషకాలన్నీ ఉంటాయి.
విటమిన్-సి పచ్చిటమోటాలలో పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
పచ్చి టమోటాలు తింటే చర్మం మెరుస్తుంది.
పచ్చి టమోటాలలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీ స్త్రీలకు చాలా ముఖ్యమైనది.
పచ్చి టమోటాలు తింటే ఎముకలు బలపడతాయి.
సోడియం కంటెంట్ తక్కువగానూ, పొటాషియం కంటెంట్ ఎక్కువగానూ ఉంటాయి.
రక్తపోటు అధికంగా ఉన్నవారికి పచ్చిటమోటా దివ్యౌషదం.
Related Web Stories
మష్రూమ్ (పుట్టగొడుగులు) సూప్ తాగడం వల్ల ఇన్ని లాభాలా..
శీతాకాలం.. ఇంగువతో అద్భుతమైన ప్రయోజనాలు..!
జామ కాయలే కాదు.. ఆకులు కూడా మంచివే..
తెల్ల నువ్వులు తింటే ఏ వ్యాధులు తగ్గుతాయి