తగిన మోతాదులో కొబ్బరి నీళ్లు తాగితే శరీరానికి ఎంత లాభమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మోతాదు మించి అతిగా కొబ్బరి నీళ్లు తాగటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. 

కొబ్బరి నీళ్లలోని అధిక మొత్తం పొటాషియం కిడ్నీ సమస్యలకు కారణం అయ్యేలా చేస్తుంది. 

హై పొటాషియం బ్లడ్ ప్రెషర్‌ను తగ్గిస్తుంది. హైపోటెన్షన్ వచ్చే అవకాశం ఉంది. 

అతిగా కొబ్బరి నీళ్లు తాగితే డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంది. 

కొబ్బరి నీళ్లలోని కొన్ని పోషకాలు జీర్ణ సంబంధ సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. 

చాలా అరుదుగా అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉంది. 

అందుకే కొబ్బరి నీళ్లను మితంగా తాగాలి. అప్పుడే ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది.