ఈ డ్రింక్స్‎తో కడుపు నొప్పి పరారే..

మజ్జిగతో ప్రేగు పనితీరు మెరుగుపడి వెంటనే ఉపశమనం పొందొచ్చు

నిమ్మకాయ-తేనె నీరు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

పచ్చి మామిడికాయలు, సుగంధ ద్రవ్యాలతో చేసిన జ్యూస్ తో కూడా కడుపు నొప్పి తగ్గుతుంది

దాల్చిన చెక్క టీ జీర్ణ ఎంజైమ్‌ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది

కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్లు, ఎలక్ట్రోలైట్లు, కూడా కడుపు నొప్పికి ఉపశమనం ఇస్తాయి

పిప్పరమింట్ టీ జీర్ణవ్యవస్థలోని కండరాలను సడలించి గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది

కలబంద రసంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి