ఎక్కువగా టెన్షన్ పడుతున్నారా...  ఇక మీపని అంతే

టెన్షన్ అనేది అందరి జీవాతాల్లో భాగం అయిపోయింది

టెన్షన్ వల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం ఉంది

టెన్షన్‌తో హైబీపీ రావొచ్చు

ఎక్కువగా టెన్షన్ పడితే గుండె పని తీరుపై ప్రభావం పడుతుంది

టెన్షన్ వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదమూ ఎక్కువే

టెన్షన్ జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది

విపరీతమైన టెన్షన్ తలనొప్పికి కారణంగా నిలుస్తుంది

టెన్షన్ వల్ల నిద్ర లేమి సమస్య పెరుగుతుంది

టెన్షన్‌తో ఆందోళన, డిప్రెషన్‌కు లోనవుతారు

యోగా, మెడిటేషన్‌తో టెన్షన్ తగ్గించుకోవచ్చు