శరీరానికీ చాలా లాభాలున్నాయి. 

దాదాపు అన్ని ఇళ్లల్లో టీ తాగడానికి ఇష్టపడతారు

టీకి సాటి టీనే! ఉదయమైనా, సాయంత్రమైనా టీ తాగుతుంటే మనసుకి హాయిగా ఉంటుంది.

అయితే కొంత మందికి టీ తాగే ముందు కాసిన్ని నీళ్లు తాగడం అలవాటు. 

టీ తాగే ముందు నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం

టీలో కెఫిన్ ఉంటుంది. ఇది ఖాళీ కడుపుతో తీసుకుంటే ఆమ్లతను పెంచుతుంది.

అదే టీ తాగే ముందు ఒక గ్లాసు నీరు తాగితే, దీనిని నివారించవచ్చు. ఇలా చేయడం వల్ల, టీ కడుపుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపదు

నీళ్లు తాగకుండా, ఏమీ తినకుండా ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే, అది మీ ఆకలిని చంపేస్తుంది

ఇది జీర్ణవ్యవస్థను బలహీనపరుస్తుంది. అటువంటి పరిస్థితిలో మొదల నీళ్లు తాగడం మంచిది