దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రోజువారీ అలవాట్లు తప్పనిసరి..
కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. పాలు, చేపలు, మాంసం, ఆకుకూరలు.. ఇలాంటి కాల్షియం ఫుడ్‌ను తినటం వల్ల దంతాలతో పాటు చిగుళ్లూ ఆరోగ్యంగా ఉంటాయి.
భోజనం తర్వాత దంతాలు మధ్య ఇరుక్కుపోయిన ఆహారం వదిలేస్తే త్వరగా పాడవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
ఉదయం, రాత్రిపూట దంతాలను శుభ్రం చేసుకోవటం ఉత్తమం.
గట్టిగా ఉండే బఠానీలు, ఐస్ ముక్కల్ని కొరకటానికి ప్రయత్నించకూడదు. దీనివల్ల దంతాలు త్వరగా దెబ్బతింటాయి.
చక్కెర, ఉప్పు అధికంగా ఉండే ఆహారపదార్థాలను తినకూడదు. సోడా,కాఫీ, చూయింగ్‌గమ్ లాంటి వాటి జోలికి పోకూడదు.
పిల్లలకు రెగ్యులర్‌గా
దంతాలు శుభ్రం చేయించాలి.
దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకోవటం మంచిది.
Related Web Stories
పురుషుల్లో ‘ఆ శక్తి’ కోసం సింపుల్ అండ్ సూపర్.. ఈ రసం..
విటమిన్ - సి పుష్కలంగా ఉన్న పండ్లు
చర్మ ఆరోగ్యాన్ని పెంచే బ్రోకలి గురించి తెలుసా..
వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..