పురుషుల్లో ‘ఆ శక్తి’ కోసం సింపుల్ అండ్ సూపర్.. ఈ రసం..

ఉల్లి, వెల్లుల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ వెల్లుల్లి రసం వల్ల అనేక ఉపయోగాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

పరగడుపున వెల్లుల్లి తింటే.. దాదాపు అన్ని అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు.

వెల్లుల్లిని కాస్తా నీటిలో మరిగించి.. పరగడుపున తాగడం వల్ల బరువు తగ్గుతారు. 

గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ వెల్లులి రసం, రెండు స్పూన్ల తేనె కలుపుకుని తాగితే ఆస్తమా దూరం అవుతుంది.

గ్లాస్ దానిమ్మ జ్యూస్‌లో ఒక స్పూన్ వెల్లుల్లి రసాన్నికలుపుకుని తాగితే.. అన్ని రకాల దగ్గులు.. జలుబు నుంచి ఉపశమనం లభిస్తోంది.

బట్టతల ప్రదేశంలో కొద్దిగా వెల్లుల్లి రసం రాస్తే.. అక్కడ జుట్టు ఒత్తుగా పెరుగుతోంది. 

గ్లాస్ గోరు వెచ్చని పాలలో కాస్తా వెల్లుల్లి రసాన్ని కలిపి రోజూ తాగితే.. సక్స్ సంబంధిత సమస్యలు తలెత్తవు.

మగవారిలో సెక్స్ సామర్థ్యం సన్నగిల్లడం.. నరాల బలహీనత, శీఘ్రస్కలనం తదితర సమస్యలకు వెల్లుల్లి రసం దివ్యౌషధం.

వెల్లుల్లిని ఆహారంలో తీసుకోవడం వల్ల లైంగిక పటుత్వం పెరుగుతుంది.