ఈ జ్యూస్ రుచికరంగా ఉంటుంది.
పైనాపిల్ జ్యూస్ బ్రోమెలైన్, విటమిన్ సి అద్భుతమైన మూలం.
కివి జ్యూస్.. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంది. ఇది రిఫ్రెష్ రుచిని ఇస్తుంది.
క్రాన్బెర్రీ జ్యూస్.. యాంటీఆక్సిడెంట్లు, టార్ట్ ఫ్లేవర్ క్రాన్బెర్రీ జ్యూస్‌లో ఉన్నాయి.
ద్రాక్ష జ్యూస్.. కార్బోహైడ్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు, మాంగనీస్, విటమిన్ సి ఉన్నాయి.
దానిమ్మ రసం పుల్లని రుచితో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను ఇస్తుంది.
ఆరెంజ్ జ్యూస్ పోటాషియం, ఫోలేట్, విటమిన్ సి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
టమాటా జ్యూస్.. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, బి, మెగ్నీషియం, పోటాషియం కూడా కలిగి ఉంది.
Related Web Stories
చర్మ ఆరోగ్యాన్ని పెంచే బ్రోకలి గురించి తెలుసా..
వర్షాకాలంలో ఈ కాంబినేషన్ ఫుడ్స్ అస్సలు తినకండి..
రోజూ కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో కలిగే మార్పులు
వర్షాకాలంలో బెల్లం టీ తాగితే ..