వర్షాకాలంలో  ఈ కాంబినేషన్ ఫుడ్స్  అస్సలు తినకండి..

నారింజ, నిమ్మ, ద్రాక్ష  వంటి సిట్రస్ పండ్లను పాలతో తీసుకోకండి.

కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే బంగాళాదుంప వంటి వాటితో మాంసాహారం తినకూడదు.

భోజనం చేసిన తరువాత పొరపాటున కూడా  పండ్లు తినకూడదు.

భోజనం చేసే సమయంలో శీతల పానీయాలు తీసుకోకూడదు.

వర్షాకాలంలో నూనె, కారం అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోకూడదు.

పాలతో చేసిన టీ, కాఫీలు వర్షాకాలంలో ఎక్కువ తాగకూడదు.