కొబ్బరి ఎంతో ఆరోగ్యకరం. రోజూ కొబ్బరి నీళ్లు తాగితే కలిగే మార్పులు ఏవంటే..

పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండే కొబ్బరి నీళ్లతో డీహైడ్రేషన్ దరిచేరదు

శరీరం నుంచి విషతుల్యాలు తొలగిపోవడంతో చర్మం కాంతివంతంగా మారుతుంది. 

రోజూ కొబ్బరి నీళ్లు తాగే వారి బరువు కూడా క్రమంగా నియంత్రణలోకి వస్తుంది

ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 

కొబ్బరి నీళ్లలోని పొటాషియం కారణంగా బీపీ అదుపులోకి వస్తుంది. 

కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పు కూడా తగ్గుతుంది.