వర్షాకాలంలో బెల్లం టీ తాగితే..
పంచదారకు బదులు టీ, కాఫీలో బెల్లం వేసి తాగితే ఎలాంటి ప్రయోజనాలున్నాయో మీకు తెలుసా?
వర్షాకాలంలో చాయ్, కాఫీలు, సూప్‌లు వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు
బెల్లం, అల్లం కలిపిన టీ ఆరోగ్యానికి మంచిది. బెల్లం టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
జలుబు, దగ్గు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.
ప్రతిరోజూ ఒకటి లేదా రెండుసార్లు బెల్లం టీ తాగడం వల్ల శరీరంలోని మలినాలు తొలగిపోతాయి.
బెల్లం టీలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.
బెల్లం జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది.
Related Web Stories
మడమల్లో ఈ లక్షణాలు ఉంటే చక్కెర స్థాయిలు ఎక్కువున్నట్టే..
ఈ డ్రై ఫ్రూట్స్‌ను ఉదయాన్నే అస్సలు తినకూడదు..
నల్ల పసుపుతో నమ్మ లేని లాభాలు..
అలాంటి వారు పన్నీర్ తీసుకుంటే.. ఆ సమస్యలన్నీ పాతాళానికే..