పుచ్చకాయ తిన్న తర్వాత
తినకూడనివి ఇవే..
పుచ్చకాయలు వేసవిలో మంచి ఆహారం. దీనితో వేసవి వేడినే కాదు. ఆరోగ్యాన్నీ పొందవచ్చు.
కానీ పుచ్చకాయ తిన్న తరువాత కొంత సమయం వరకూ మరే ఆహారం తీసుకోకపోవడం మంచిది.
పుచ్చకాయ తిన్న తర్వాత పాలు తీసుకోవడం ఆరోగ్యపరంగా అనేక విధాలుగా హానికరం.
పుచ్చకాయలో విటమిన్ సి ఉంటుంది. దాని తర్వాత పాల ఉత్పత్తులను తిన్నప్పుడు, ఉబ్బరం కలిగి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి.
పుచ్చకాయ తిన్న తర్వాత ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల హాని కలుగుతుంది.
పుచ్చకాయలో విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అటువంటప్పుడు, పప్పులు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడం జీర్ణ ఎంజైమ్‌లను దెబ్బతీస్తుంది.
పుచ్చకాయ తిన్న తర్వాత గుడ్డు తినడం వల్ల అనేక పొట్ట సమస్యలు వస్తాయి.
ప్రోటీన్‌తో పాటు, గుడ్లలో ఒమేగా-3 వంటి కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. పుచ్చకాయ నీరు అధికంగా ఉండే పండు. ఈ రెండూ కలిసి ఒకదానికొకటి జీర్ణం కాకుండా అడ్డుపడతాయి.
Related Web Stories
పాలలో నానబెట్టిన ఎండు ద్రాక్ష తింటే ఇన్ని లాభాలా..
రాత్రి పడుకునేముందు గోరువెచ్చని పాలు తాగితే..
రోహిత్ గ్లౌవ్స్‌పై ఇంగ్లీష్ లెటర్స్..ఈ లెటర్స్‌కు అర్థం తెలుసా?
వీళ్లు వంకాయ ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.. జాగ్రత్త..