రాత్రి పడుకునేముందు గోరువెచ్చని పాలు తాగితే.. కలిగే లాభాలివే..!
రాత్రి పడుకునేముందు పాలు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి
వెచ్చనిపాలలో ట్రిస్టోఫాన్ అనే అమినో యాసిడ్ మంచి నిద్రకు సహకరిస్తుంది
వెచ్చని పాలు శరీరానికి ప్రశాంతతను చేకూరుస్తాయి
పాలలో ఉండే కాల్షియం, విటమిన్-డి ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి
గోరువెచ్చని కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి
విటమిన్-ఎ, జింక్ మొదలైనవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి
పాలలో పోషకాలు శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు అందిస్తుంది
Related Web Stories
రోహిత్ గ్లౌవ్స్పై ఇంగ్లీష్ లెటర్స్..ఈ లెటర్స్కు అర్థం తెలుసా?
వీళ్లు వంకాయ ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.. జాగ్రత్త..
ఈ పానీయం మీ బరువు పెరుగుదలకు చెక్ పెట్టేస్తుంది
రోజుకు మూడు యాలకులు తింటే ఏమవుతుందో తెలుసా..