ఈ పానీయం మీ బరువు పెరుగుదలకు చెక్ పెట్టేస్తుంది

బరువు తగ్గేందుకు బార్లీ నీళ్లు చాలా ఉపయోగపడుతుంది

బార్లీ నీటిలో ఫైబర్ ఎక్కువ

బార్లీ వాటర్ ఆకలిని నియంత్రిస్తుంది.. కొవ్వును త్వరగా కరిగిస్తుంది

బార్లీ నీటిలో పొటాషియం, మాంగనీస్, విటమిన్ బీ కాంప్లెక్స్ పుష్కలం

అల్సర్, గ్యాస్ ట్రబుల్ ఉన్న వారికి బార్లీ వాటర్ మంచి ఔషదంలా పనిచేస్తుంది

వేసవిలో శరీరాన్ని హైడ్రేడ్‌గా ఉంచేందుకు బార్లీ నీళ్లు సహాయపడతాయి

శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది

బార్లీ వాటర్ గుండెకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది

బార్లీ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సెలెనియం.. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది

బార్లీ వాటర్‌ డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది