వీళ్లు వంకాయ ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.. జాగ్రత్త..
వంకాయ తినటం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయని తేలింది కాని ..
కొన్ని రోగాలతో బాధపడుతున్న వారు వంకాయను అస్సలు తినకూడదు.
జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు వంకాయ తినకూడదు.
కిడ్నీల్లో రాళ్లు ఉన్న వాళ్లు వంకాయ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉంటే మంచిది.
డిప్రెషన్‌తో బాధపడేవాళ్లు.. రక్త హీనత ఉన్నవారు.. కళ్లలో ఏదైనా సమస్య ఉన్న వాళ్లు వంకాయ తినకూడదు.
విటిలో ఏ సమస్యా మీకు లేకపోతే ఎంచక్కా గుత్తి వంకాయ కూర చేయించుకుని తినవచ్చు.
Related Web Stories
ఈ పానీయం మీ బరువు పెరుగుదలకు చెక్ పెట్టేస్తుంది
రోజుకు మూడు యాలకులు తింటే ఏమవుతుందో తెలుసా..
కొబ్బరి నీళ్లు తాగితే.. ఈ వ్యాధులు మాయం
కొబ్బరి నీళ్లలో ఎండుద్రాక్ష నానబెట్టి తింటే ఏమవుతుందో తెలుసా..