రోహిత్ గ్లౌవ్స్‌పై ఇంగ్లీష్ లెటర్స్..
ఈ లెటర్స్‌కు అర్థం తెలుసా?
ఐపీఎల్ కొత్త సీజన్‌కు ముందు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కొత్త సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్నాడు.
రోహిత్ గ్లౌవ్స్ పై కొన్ని ఇంగ్లీష్ లెటర్స్‌ను డిజైన్ చేయించుకున్నాడు.
ఐపీఎల్‌కు ముందు హిట్‌మ్యాన్ ఫాలో అవుతున్న నయా సెంటిమెంట్ ఏంటి.. ఆ అక్షరాలను అతడు ఎందుకు డిజైన్ చేయించాడు..అనేది ఇప్పుడు చూద్దాం
ఐపీఎల్ వేళ ముంబై ఇండియన్స్ క్యాంప్‌లో రీసెంట్‌గా జాయిన్ అయ్యాడు రోహిత్.
బ్యాట్ పట్టి జోరుగా సాధన చేస్తూ కనిపించాడు. ఈ టైమ్‌లో అతడి గ్లౌవ్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి.
ఎందుకంటే దానిపై ఎస్‌ఏఆర్ (SAR) అని ఆంగ్లంలో రాసి ఉండటమే. దీన్ని చూసిన అభిమానులు అర్థం ఏమై ఉంటుందా అని ఆలోచనల్లో పడ్డారు.
ఈ వర్డ్స్‌కు మీనింగ్ తన ఫ్యామిలీనే అని ఫ్యాన్స్ అంటున్నారు.
రోహిత్-రితికా సజ్దే దంపతుల కుమార్తె పేరు సమైరా. ఆమె పేరులోని తొలి అక్షరమైన ఎస్‌ను ముందు పెట్టాడని అభిమానులు చెబుతున్నారు.కొడుకు అర్జున్ పేరులోని
ఫస్ట్ లెటర్ ఏ.. భార్య రితికా నుంచి ఆర్.. ఇలా ఒక్కో అక్షరాన్ని చేరుస్తూ.. ఎస్‌ఏఆర్‌గా గ్లౌవ్స్‌పై డిజైన్ చేయించాడని అంటున్నారు
Related Web Stories
వీళ్లు వంకాయ ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు.. జాగ్రత్త..
ఈ పానీయం మీ బరువు పెరుగుదలకు చెక్ పెట్టేస్తుంది
రోజుకు మూడు యాలకులు తింటే ఏమవుతుందో తెలుసా..
కొబ్బరి నీళ్లు తాగితే.. ఈ వ్యాధులు మాయం