రక్తంలో చెడు కొలెస్ట్రాల్‍ను
వేగంగా తగ్గించే
నేచురల్ డ్రింక్స్ ఇవి..
యాపిల్, క్యాబేజీ రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను, రక్తంలో చక్కెర
స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
దోసకాయ రసం తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలు రెండూ
నియంత్రణలో ఉంటాయి.
ఉసిరికాయ రసం తీసుకుంటే చక్కెర స్థాయిలు, అధిక కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడతాయి.
కాకరకాయ జ్యూస్ మధుమేహం ఉన్నవారికి మంచిది. రక్తంలో చక్కెర స్థాయిని, కొలెస్ట్రాల్‍ను త్వరగా తగ్గిస్తుంది.
టమోటా జ్యూస్‍లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. రక్తంలో చక్కెరను, కొలెస్ట్రాల్‍ను కూడా తగ్గిస్తుంది.
దానిమ్మరసంలో కూడా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్‍ను తగ్గించడమే కాకుండా చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంచుతుంది.
క్యారెట్ జ్యూస్‍లో విటమిన్-ఎ, సి ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
Related Web Stories
మగవాళ్ళు ఈ ఆకుకూరలు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా.
గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ కలిగిన ఆహారాలు..
పడుకునే ముందు ఈ 1 గ్లాసు డ్రింక్ తాగితే చాలు అన్ని సమస్యలు పరారు
ఆవాల నూనె ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుందా..