గుడ్డులోని తెల్లసొన తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలతో పాటూ మరమ్మతులకు సహాయపడుతుంది. 

తెల్లసొనలో తక్కువ కేలరీలు ఉంటాయి. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి ఇది గుండె జబ్బులు ఉన్నవారికి కూడా మంచిది.

గుడ్డులోని తెల్లసొన కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.