పాలు, గుడ్లు కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

పాలు, గుడ్లు కలిపి తాగడం వల్ల శరీరంలో కండరాలు బలోపేతమవుతాయి.

దెబ్బతిన్న కణజాలాలను మరమ్మతు చేస్తాయి. 

ఎముకలు బలంగా మారతాయి.

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. 

అలసట, బలహీనత సమస్య దూరమవుతుంది. 

రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.