సపోటాలు తీసుకోవడం వల్ల  అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

సపోటాల్లోని కాల్షియం, ఫాస్పరస్.. ఎముకలకు బలాన్ని ఇస్తాయి.

బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

సపోటాలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సాయపడుతుంది. గుండెపై ఒత్తిడిని తగ్గించడంలో ఉపకరిస్తుంది.

సపోటాలోని విటమిన్ E కంటెంట్ చర్మానికి పోషణ ఇవ్వడంతో పాటూ సంరక్షణకు సాయపడుతుంది.

ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మానికి కలిగే నష్టాన్ని సపోటాలు నివారిస్తాయి.

సపోటాలోని సహజ చక్కెరలు ఫైబర్‌తో కలిసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో దోహదం చేస్తాయి.