దాల్చిన చెక్క సుప్రసిద్ద  మసాలా దినుసు.

దీన్ని రోజూ ఓ ముక్క తింటే చాలా ప్రయోజనాలు చేకూరతాయి.

యూజినాల్, లినాలూల్, హెస్పెరిడిన్ అనే ప్లేవనాయిడ్లు  ఉంటాయి. 

ఇవి గుండె జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడతాయి.

యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు  పుష్కలంగా ఉంటాయి.

ఇన్సులిన్ పనితీరును మెరుగుపరిచి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

జీవక్రియ వేగం పెంచి శరీర కొవ్వును కాల్చడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో మెరుగ్గా పనిచేస్తుంది.

నోటిలో బ్యాక్టీరియాను నిర్మూలించి పంటి సమస్యలు రాకుండా చేస్తుంది.