చలికాలంలో చాలా మంది  వేడి నీళ్ల స్నానం చేస్తుంటారు.

వేడి నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని దుష్ఫలితాలు ఉన్నాయట.

వేడి నీళ్ల స్నానం తరచుగా చేయడం వల్ల చర్మం నుంచి సహజ నూనెలలు తొలగిపోతాయి. చర్మం దురద పెడుతుంది.

వేడి నీళ్లు జుట్టు కుదుళ్లను బలహీన పరుస్తాయి.

ఊడిపోవడమే కాకుండా తల మీద దురద మొదలవుతుంది.

తలకు వేడి నీటి స్నానం చేయడం వల్ల ఆస్తమా వంటి శ్వాసకోస సమస్యలు పెరుగుతాయి

తరచుగా వేడి నీళ్ల స్నానం చేయడం వల్ల చర్మం డీ హైడ్రేట్ అవుతుంది. 

వేడి నీళ్ల స్నానం తరచుగా చేయడం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడతాయి.