ఉప్పు ఆహారానికి రుచిని ఇస్తుంది.

ఉప్పుని ఎక్కువగా వాడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఆహార పదార్థాల్లో ఉప్పు పరిమాణం ఎక్కువైతే అది శరీరానికి హానికరంగా మారుతుంది.

ఎక్కువ ఉప్పు తినడం వల్ల రక్తంలో సోడియం స్థాయిలు పెరిగి, అధిక రక్తపోటుకు దారితీస్తుంది

మీ శరీరంలోని మూత్రపిండాలు అదనపు సోడియంను తొలగిస్తాయి.

ఉప్పు  అధికంగా  తీసుకున్నప్పుడు, మూత్రపిండాలపై భారం పెరుగుతుంది.

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలో నీరు చేరి, వాపులు వస్తాయి. దీనినే ఎడిమా అంటారు

అధిక సోడియం కారణంగా కణాలు తమలోని నీటిని కోల్పోయి, కణజాలంలోకి చేరతాయి.