గోర్లు మన శరీరంలో ఒక భాగమే

గోర్లు, ఆరోగ్యం మధ్య దగ్గరి సంబంధం ఉంది.

పాలిపోయిన, వంకరగా ఉన్న గోర్లు ఐరన్ లోపం, రక్తహీనతతో సంబంధం కలిగి ఉంటాయి.

తరచుగా విరిగిన గోర్లు సాధారణంగా జింక్, విటమిన్ ఎ లేదా బి-కాంప్లెక్స్ విటమిన్లు లేకపోవడం వల్ల సంభవిస్తాయి.

గోళ్ళపై నల్లని నిలువు గీతలతో, మెలనోమా అని పిలుస్తారు.

విటమిన్ బి12 లోపం వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది,

గోళ్ళు తెల్లగా పాలిపోయినట్లు ఉంటే గోళ్ళు అడుగు భాగం తక్కువ హిమోగ్లోబిన్ ఉన్నట్లే

ఫోలేట్, ప్రోటీన్ విటమిన్ B12 అన్నీ ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఆరోగ్యకరమైన నరాల పనితీరుకు అవసరం.