మజ్జిగలో లాక్టోస్ ఉంటుంది.
ఇది గ్యాస్, ఉబ్బరం, పొత్తికడుపులో నొప్పిని కలిగిస్తుంది..
తయారుచేసిన మజ్జిగలో సోడియం ఉండటం వల్ల అది గుండె సమస్యలు, రక్తపోటును కలిగిస్తుంది.
మజ్జిగలో కొవ్వు తక్కువగా ఉన్నప్పటికీ, ఎక్కువగా తీసుకుంటే కేలరీలను పెంచుతుంది.
మజ్జిగ తీసుకున్న తర్వాత, పాల ఉత్పత్తులను తీసుకోకూడదు. ఇవి అలెర్జీలను పెంచుతాయి.
మజ్జిగ కొందరిలో గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధిని, యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను పెంచుతుంది.
కొన్ని మందులు మజ్జిగతో కలిపి తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల అవి దుష్ప్రభావాలను చూపుతాయి.
Related Web Stories
ఈ ఫుడ్స్‌ను మళ్లీ వేడి చేసి తింటున్నారా.. మీరు డేంజర్లో పడినట్టే..
చర్మ సమస్యలతో సతమతమవుతున్నారా?.. వీటిని తీసుకోండి.
ఖాళీ కడుపుతో గుడ్లు తింటున్నారా.. ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్టే…!
లివర్ సమస్యలు ఉంటే ఏం తినాలి? ఏం తినకూడదు?