ఈ ఫుడ్స్‌ను మళ్లీ వేడి చేసి  తింటున్నారా..   మీరు డేంజర్‌లో పడినట్టే..

 కొన్ని ఆహార పదార్థాలను రెండో సారి వేడి చేయడం ప్రమాదకరం.

అవి పోషక విలువలను కోల్పోవడమే కాకుండా అనారోగ్య సమస్యలను  కూడా తీసుకొస్తాయి.

ఒకసారి వండిన అన్నాన్ని చాలా మంది రెండో సారి వేడి చేస్తుంటారు. అలా చేసి తినడం వల్ల వాంతులు, విరేచనాలు పట్టుకుంటాయి.

గుడ్లను మళ్లీ వేడి చేసి తింటే విషపూరితంగా మారతాయి.

బంగాళాదుంపలను మళ్లీ వేడి చేయడం వల్ల పోషకాలను కోల్పోవడమే కాకుండా ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది.

రెండో సారి వేడి చేసిన చికెన్ జీర్ణ వ్యవస్థకు హాని కలిగిస్తుంది. పైగా పోషకాలను కోల్పోతుంది.

పుట్టగొడుగులను రెండోసారి వేడి చేస్తే అది టాక్సిన్‌గా మారుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను తీసుకొస్తుంది.