ఆరోగ్యానికి మంచిదని ఇడ్లీలు తెగ తింటున్నారా..?
తాజాగా బెంగళూరు నగరంలో ఇడ్లీలు తినేవారికి షాకింగ్ న్యూస్ చెప్పింది ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్.
హోటళ్లకు వెళ్లి ఇడ్లీని ఆస్వాదించే కస్టమర్లు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి
బెంగళూరులోని అనేక హోటళ్లలో తయారుచేసిన ఇడ్లీలు సురక్షితం కాదని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ నిర్వహించిన పరీక్షల్లో వెల్లైడంది
ఆహార శాఖ బెంగళూరులోని వివిధ ప్రాంతాల నుండి ఇడ్లీ శాంపిల్స్ తెప్పించి, వాటిని ల్యాబ్‌లో పరీక్షించింది.
దాదాపు 35 కంటే ఎక్కువ ఇడ్లీ శాంపిల్స్ సేఫ్ కాదనే రిపోర్టుల్లో వెల్లడైంది
ఇటీవల, బెంగళూరులోని చాలా ప్రదేశాలలో ఇడ్లీలు తయారు చేయడానికి క్లాత్‌కు బదులుగా ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నారు.
వేడికి గురైనప్పుడు ప్లాస్టిక్ షీట్ హానికరమైన పదార్థాలను విడుదల చేస్తోంది. ఇది క్యాన్సర్ కారకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Related Web Stories
ఎర్ర తోటకూర ఆరోగ్యానికి మంచిదేనా?
ఈ పండ్లతో డి విటమిన్ లోపం మాయం..
ఆరెంజ్ రోజూ తీసుకుంటే తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుందా?
గంగవల్లి కూరను తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటంటే..