మాంసాహారం ఎక్కువ తింటే రొమ్ము, అండాశయ క్యాన్సర్ కు దారితీస్తుంది.
మాంసాహరం ఎక్కువ తినేవారికి మొటిమలు, మచ్చలు చర్మసంబంధ సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
అధికంగా మాంసాహరం తీసుకుంటే రక్తంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి.
మాంసాహారం ఎక్కువ తీసుకుంటే శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.
కార్డియాక్ అరెస్ట్, గుండెపోటు, ధమనులకు ఆటంకం వంటి సమస్యలు వస్తాయి.
మాంసాహరం ఎక్కువ తింటే పెద్ద పేగు, కడుపుకు సంబంధించిన క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ ఉంటుంది.
Related Web Stories
ఫ్యాటీ లివర్ ఉందా? ఈ పళ్లు తినండి..
ఫ్రీగా దొరికే ఈ ఆకులు తింటే.. ఈ వ్యాధులు దూరం
ఈజీగా బరువు తగ్గించే ఆహారాలు ఇవే
అతిగా చదివేస్తున్నారా.. ? అయితే ఈ విషయాలు గమనించారా..!