ముల్లంగిలో విటమిన్లు, ఖనిజాలు
పుష్కలంగా ఉంటాయి.
చలికాలంలో ఎదురయ్యే ఇన్పెక్షన్లు, జబ్బులను నయం చేయడంలో సహాయపడతాయి.
ముల్లంగిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-సి ఉంటాయి.
ఇవి కాలేయ కణాలను రక్షిస్తాయి.
ముల్లంగిని తింటే ఫ్యాటీ లివర్, కామెర్లు, టైఫాయిడ్, వంటి కాలేయ సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
ముల్లంగిలో గ్లూసికోలెంట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని శుభ్రపరుస్తాయి.
నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల ముల్లంగి తింటే హైడ్రేటెడ్ గా ఉంటారు.
Related Web Stories
టీ - కాఫీలో ఏది బెస్టో తెలుసా
మొక్కజొన్న తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..
అలర్ట్.. ఈ ఫుడ్స్‌లో మీరూహించిన దానికంటే ఎక్కువ చక్కెర
మీరు బెల్టు టైట్‌గా పెట్టుకుంటున్నారా.. జాగ్రత్త..