టీ - కాఫీలో ఏది బెస్టో తెలుసా

ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగడం చాలా మందికి అలవాటు

ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసుకుందాం

వ్యాయామం చేసే ముందు కాఫీ తాగితే శారీరక పనితీరు మెరుగుపడుతుంది

కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం

టైప్ 2 డయాబెటిస్, పార్కిన్సన్ వ్యాధి, లివర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కాఫీ సహాయపడుతుంది

నిద్రకు ముందు కాఫీ తాగితే నిద్రాభంగం తప్పదు

గ్రీన్ టీ, బ్లాక్ టీలలో ఫ్లేవనాయిడ్లు, కేటెచిన్లు వంటి యాంటీఆక్సిడెంట్లు అధికం

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

భోజనంతో పాటు టీ తాగితే శరీరంలో ఐరన్ శోషణకు ఆటంకం కలగవచ్చు

తక్షణ ఉత్సాహం, ఏకాగ్రత కోరుకుంటే కాఫీ బెస్ట్

ప్రశాంతత, దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు, తక్కువ కెఫిన్ కోరుకుంటే టీ ఉత్తమం