కొన్ని ఫుడ్స్‌లో మనం ఊహించిన దానికంటే ఎక్కువ చక్కెర ఉంటుంది. అవేంటంటే..

ఫ్లేవర్డ్‌ యోగర్టులో చక్కెరతోపాటు ప్రిజర్వేటివ్స్ కూడా ఎక్కువే. ఇది ఆరోగ్యానికి హానికరం

క్యాన్స్‌లో లభించే సూప్స్‌లో సోడియం, ప్రిజర్వేటివ్స్, చక్కెరలు హానికర స్థాయిలో ఉంటాయి. 

సలాడ్ డ్రెస్సింగ్‌లో కూడా చక్కెర, నూనె, ప్రిజర్వేటివ్‌లు అనారోగ్యకర స్థాయిలో ఉంటాయి.

టమాటా సాస్‌లో కూడా చక్కెరలు మీరు ఊహించిన దానికంటే అధిక స్థాయిలో ఉంటాయి. 

ప్యాకెట్స్‌లో లభించే పండ్ల రసాల్లో చక్కెరలు అధికస్థాయిలో ఉంటాయి. డయాబెటిస్ ముప్పును పెంచుతాయి

చిక్కీలు లాంటి వాటిల్లో కూడా చక్కెరలు కాస్త ఎక్కువే 

ఫ్లేవర్డ్ మిల్క్ ఎంత రుచిగా ఉన్నప్పటికీ చక్కెరలు అధికంగా ఉండటంతో ఆరోగ్యానికి హానికరం