చలికాలానికి ఇవి బెస్ట్ సూపర్ ఫుడ్.

వేయించిన శనగలను బెల్లం పాకంలో వేసి స్నాక్ గా తింటుంటారు.

బెల్లంతో కూడిన శనగలలో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది.

ఇది కండరాలను మరమ్మత్తు చేస్తుంది. కండరాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

బెల్లం శనగలలో పైబర్ అధికంగా ఉంటుంది.

జీర్ణక్రియను ప్రోత్సహించి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

బెల్లంలో ఉండే సహజ చక్కెరలు శరీరానికి శక్తిని ఇస్తాయి.

సత్తువలేని శరీరాన్ని చురుగ్గా మారుస్తాయి.