చాలా మందికి చేతి వేళ్లను  విరవడం అలవాటుగా ఉంటుంది.

దీని వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయని చాలా మందికి తెలీదు.

చేతి వేళ్లలో సైనోవియల్ అనే ద్రవం ఉంటుంది.

వేళ్లు విరిచినప్పుడు ఈ ద్రవంలోని బుడగలు పగిలిపోవడం వల్ల శబ్ధం వస్తుంది.

వేళ్లను తరచూ విరుచుకోవడం వల్ల అది కీళ్లపై ప్రభావం చూపుతుంది.

ఇది మరింత పెద్ద సమస్యకు దారి తీయొచ్చు.

చేతి వేళ్లను విరవడం వల్ల కీళ్లలో లూబ్రికేషన్ తగ్గిపోతుంది.

కొన్నిసార్లు ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.