నోటి దుర్వాసనకు అసలు కారణం ఇదే

నోటి దుర్వాసన చిన్న సమస్యే అయినా చాలా ఇబ్బంది పెడుతుంది

దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది

చిగుళ్ల సమస్య కూడా నోటి దుర్వాసనకు కారణం

కొన్ని రకాల ఆహారాలు కూడా కారణమని చెప్పుకోవచ్చు

వెల్లుల్లి, ఉల్లిపాయలు, కాఫీ, ఆల్కాహాల్ వల్ల నోటి నుంచి దుర్వాసన వస్తుంది

నోట్లో లాలాజలం తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు కూడా ఈ సమస్య వెంటాడుతుంది

డయాబెటిస్, సైనస్ ఇన్ఫెక్షన్, గొంతు ఇన్ఫెక్షన్, జీర్ణ సమస్యలు కూడా నోటి దుర్వాసనకు కారణమే

నోటి ఆరోగ్యం కోసం చెక్కెర ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలి.. నోరు పొడిబారకుండా నీరు తాగాలి

దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు ఉంటే డాక్టర్లను సంప్రదించాల్సిందే

రోజూ రెండు సార్లు బ్రెష్.. టంగ్ క్లీన్ చేసుకుంటే ఈ బాధ నుంచి తప్పించుకోవచ్చు