వీళ్లు బీరకాయ తిన్నారంటే
అంతే సంగతులు..
కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు కూడా బీరకాయ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
బీరకాయలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాలు పొటాషియంను సరిగ్గా ఫిల్టర్ చేయలేవు.
బీరకాయతో ఎలాంటి వంటకం చేసినా కూడా అది నోటికి మంచి రుచిని అందిస్తుంది.
తక్కువ కేలరీలు కలిగిన బీరకాయలో పీచు పదార్థం, నీటి శాతం సమృద్ధిగా ఉంటుంది.
సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు మాత్రం బీరకాయకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాంటి వారు బీరకాయ తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, వాంతులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు
అలెర్జీ సమస్యలతో బాధపడేవారు కూడా బీరకాయ పట్ల జాగ్రత్త వహించాలని చెబుతున్నారు.
Related Web Stories
అనారోగ్యాన్ని దూరం చేసే అద్భుత ఆకు..
ఉప్పు ఎక్కువగా తినే వారు జాగ్రత్త!...
జీర్ణక్రియ బాగుండాలంటే.. ఈ పండ్లు తినండి చాలు..
కాళ్లపై కనిపించే అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు..