అనారోగ్యాన్ని
దూరం చేసే అద్భుత ఆకు..
దానిమ్మ ఆకులను మరిగించిన నీటిని తీసుకుంటే.. జ్వరం, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
చర్మంపై దుద్దుర్లు తదితర సమస్యలకు దానిమ్మ
ఆకులు బాగా పని చేస్తాయి.
దానిమ్మ ఆకులతో కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
ఈ ఆకుల్లో ఉండే విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్లు.. జుట్టు సంరక్షణకు దోహదం చేస్తాయి.
కిడ్నీ, లివర్, అధిక బరువుతో బాధపడుతున్న వారు ఆ ఆకులతో చేసిన టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది.
దానిమ్మ ఆకుల రసాన్ని నువ్వులు నూనెతో కలిపి మరిగించి, చల్లారాక
చెవిలో రెండు చుక్కలు
వేస్తే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
రోజూ రెండు స్పూన్ల
దానిమ్మ ఆకుల రసం తీసుకుంటే మలమద్ధకం, గ్యాస్
సమస్యలు తగ్గాతాయి.
మరిగించిన దానిమ్మ ఆకుల రసాన్ని పుక్కిలిస్తే..
నోటి దుర్వాసన, చిగుళ్ల
వాపు తగ్గుతుతుంది.
Related Web Stories
ఉప్పు ఎక్కువగా తినే వారు జాగ్రత్త!...
జీర్ణక్రియ బాగుండాలంటే.. ఈ పండ్లు తినండి చాలు..
కాళ్లపై కనిపించే అధిక కొలెస్ట్రాల్ సంకేతాలు..
ఖాళీ కడుపుతో వాల్నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా?