చింత చిగురు ప్రయోజనాలు
అస్సలు తెలియవు.
ఈ కాలం యువతకు చింత చిగురుతో వంట చేసుకుంటారన్న విషయం తెలియదు.
కానీ పల్లెటూర్లలో ఉండేవారికి చింత చిగురు చేసుకునే వంటల గురించి కానీ వాటి ప్రయోజనాలు గురించి ఎక్కువగా తెలిసి ఉంటాయి.
పల్లెటూర్లలో ఉన్న వారు లేదా సమ్మర్ హలీడేస్ రాగానే చాలా మంది తమ అమ్మమ్మ, తాతయ్య ఊర్లకు వెళ్తుంటారు. మధ్యహ్నా పూట పొలాలకు చింత చిగురు తెచ్చుకుంటారు.
చింత చిగురు లో ఫైబర్ లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని బెల్లీఫ్యాట్ ను దూరం చేస్తుంది.
చింత చిగురును ప్రతి రోజు మనం తినే ఆహారంలో ఉపయోగిస్తే జీర్ణ సమస్యలు మెరుగై అజీర్తి సమస్యలు దూరమైపోతాయి.
చింత చిగురును రాత్రి పూట నీళ్లలో వేసుకుని పెట్టుకొవాలి. ఉదయంపూట ఆ నీళ్లను తాగితే గొంతు సమస్యలు, మంట, వాపు, అన్ని చిటికెలో దూరమైపోతాయి.
కొందరికి పొట్టలో నులిపురుగుల సమస్య ఉంటుంది. ఇలాంటి వారు చింత చిగురును తింటే ఆ బాధలు దూరమైపోతాయి. ఇమ్యునిటీ కూడా పెరుగుతుంది.
Related Web Stories
హైపో థైరాయిడ్ లక్షణాలు ఇవే!
అరటి పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..
ఈ బ్లడ్ గ్రూప్ వ్యక్తులకు ప్రేమలో పదే పదే మొసపోతారట
రోజుకు ఒక ఆపిల్ తింటే ఏమవుతుంది?