నల్ల యాలకులు జీర్ణక్రియ లక్షణాలను
కలిగి ఉంటాయి.
ఇది అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు చెక్ పెడుతాయి.
ఈ మసాలా దినుసు జీర్ణ ఎంజైమ్‌ల సారాన్ని ప్రేరేపిస్తుంది. ఇది ఆహార విచ్ఛిన్నానికి సహాయపడుతుంది.
శ్వాసకోశ ఆరోగ్యానికి కూడా నల్ల యాలకులు పనిచేస్తాయి.
ఇవి ఎక్స్ పెక్టరెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయి
ఇవి యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉన్నాయి.
నోటి దుర్వాసన, దంత క్షయం కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తాయి.
నల్ల యాలకులు తీసుకోవడం వల్ల అది వాయు మార్గాలలో మంటను తగ్గిస్తుంది.
Related Web Stories
మిరియాలు ఆ సమస్యలకు చెక్ పెడుతుంది
పవర్ఫుల్ ఛూమంత్రం.. ఒక్క గ్లాస్ తాగితే కొండైనా కరగాల్సిందే..
పొట్టు మినపప్పుతో ఇన్ని లాభాలా..
చెప్పులు లేకుండా నడవడం లాభమా ? నష్టమా?